GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 6:58 pm Posted by : GARUDA DHATRI NEWS

బైరెడ్డిపల్లి లో నేడు నియోజకవర్గ స్థాయి కొనసాగే అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతంచేయండి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్19

బైరెడ్డిపల్లి లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గ స్థాయి
6 మండలాల రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం స్థానిక ఎం.పి.డి.ఓ. కార్యాలయంలో కొనసాగుతుందని,ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా పలమనేరు శాసనసభ్యులు అమారనాథరెడ్డి హాజరు అవుతారన్నారు.కావున
పలమనేరు నియోజకవర్గ కూటమి నాయకులు,
6 మండలాల టి.డి.పి. అధ్యక్షులు మరియు కార్యదర్శులు
క్లస్టర్ ఇంచార్జ్లుమరియు యూనిట్ఇన్చార్జులు,
కార్యకర్తలు
నియోజకవర్గంలోని రైతు సోదరులుఅందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి, ఈ “అన్నదాత సుఖీభవ” కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
బి.ఎం. రాధా కిషోర్
ఎక్స్ జెడ్పిటిసి మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోరుచున్నారు.