బైరెడ్డిపల్లి లో నేడు నియోజకవర్గ స్థాయి కొనసాగే అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతంచేయండి
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్19 బైరెడ్డిపల్లి లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గ స్థాయి 6 మండలాల రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం స్థానిక ఎం.పి.డి.ఓ. కార్యాలయంలో కొనసాగుతుందని,ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా పలమనేరు శాసనసభ్యులు అమారనాథరెడ్డి హాజరు అవుతారన్నారు.కావున పలమనేరు నియోజకవర్గ కూటమి నాయకులు, 6 మండలాల టి.డి.పి. అధ్యక్షులు మరియు కార్యదర్శులు క్లస్టర్ ఇంచార్జ్లుమరియు యూనిట్ఇన్చార్జులు, కార్యకర్తలు నియోజకవర్గంలోని రైతు సోదరులుఅందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి, ఈ "అన్నదాత సుఖీభవ" కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బి.ఎం. రాధా కిషోర్ ఎక్స్...