బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్19
బైరెడ్డిపల్లి లో నియోజకవర్గ స్థాయి అన్నదాత సుఖీభవ 4 విడత మరియు పీఎంకిసాన్ 23 వ విడత నిధులు విడుదల కార్యక్రమం శనివారం మధ్యాహ్నం స్థానిక ఎం.పి.డి.ఓ.కార్యాలయంలో జరుగుతుంది అని మండల వ్యవసాయ అధికారిణి గీత కుమారి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి పలమనేరు ఎం.ఎల్.ఏ. అమరనాథ్ రెడ్డి హాజరువుతున్నారు. కావున మండలం లోని రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె కోరారు.