బైరెడ్డిపల్లి లో మండుటెండలో చిన్నారులు జాతీయ రహదారిపై ధర్నా

తమ గ్రామoలోనే 3,4,5 తరగతులు కొనసాగించాలి అంటూ రోడ్డు పై ధర్నా చేపట్టిన మురారిపల్లి గ్రామస్థులు. బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్22 బైరెడ్డిపల్లి మండలంలోని మురారిపల్లి ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను మరో పాఠశాలకు భదలీ చేసారు.ఈ నేపధ్యంలో పలుసార్లు అధికారులు కు మా గ్రామoలోనే 3,4,5 తరగతులు కొనసాగించాలి అంటూ మొరపెట్టుకొంటున్నారు. కానీ ఈ విద్యాసంవత్సరం ప్రారంభం అయిన నేటికి అధికారులు స్పందించక పోవటంతో సోమవారం మండల కేంద్రం లోని చెక్ పోస్ట్ నాలుగు కూడళ్లు వద్ద జాతీయ రహదారిపై మురారిపల్లి గ్రామస్థులు ధర్నా...