GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:33 am Digital Edition : GURU SWAMY

బైరెడ్డిపల్లి లో వైభవంగా శ్రీ వీరబద్రస్వామి జయంతి వేడుకలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్15

బైరెడ్డిపల్లి లోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం వీరభద్రస్వామి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి పంచామృత అభిషేకం ను అర్చకులు నాగేంద్ర ప్రసాద్ బృందం చే కొనసాగింది.అనంతరం స్వామి ప్రత్యేక పూజలుచేపట్టడం జరిగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.