బ్యాంక్ అధికారుల తీరుపై రైతుల ఆవేదన

-వడ్డీతోపాటు అసలు చెల్లించాల్సిందే.. -రెన్యువల్స్ కు అవకాశం లేదు.. సత్యవేడు స్టేట్ బ్యాంక్ అధికారులు తీరుపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు పంటల సాగు కోసం బంగారం పెట్టి రుణాలు పొందిన రైతులు నేడు బ్యాంక్ అధికారుల కొత్త నిబంధనలతో నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంది అసలు వడ్డీ పూర్తిగా చెల్లిస్తే... మళ్లీ కొత్తగా రుణం పొందవచ్చును... రెన్యువల్స్ కి అవకాశం లేదు... మాకు వచ్చింది కొత్తగా ఆర్బిఐ నుంచి నిబంధనలు అంటూ బ్యాంక్ అధికారులు తేల్చి చెబుతున్నారు ఇతర ప్రాంతాల్లో ఉన్న స్టేట్...