భక్తి పారవశ్యంలో అగ్నిగుండ ప్రవేశం..
భక్తి పారవశ్యంలో అగ్నిగుండ ప్రవేశం.. ధర్మరాజుల మహోత్సవాలకు భక్తుల వెల్లువ.. అమ్మవారి వేషధారణలో యువత సందడి.. కేవీబీపురం- గరుడ దాత్రి న్యూస్ మే 31 మండలంలోని శ్రీనివాసపురం (మారప్పరెడ్డి కండ్రిగ) గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో అత్యంత విశిష్ట ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశం ఆదివారం ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.గ్రామంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలు, సమీప ప్రాంతాల నుంచి వచ్చిన...