భక్తి ప్రపత్తులతో అగ్నిగుండం ప్రవేశం

[video width="848" height="478" mp4="https://garudadhatri.in/wp-content/uploads/2026/05/VID-20260511-WA0200.mp4"][/video] పిచ్చాటూరు మండలం కీలపూడి శ్రీ ముత్యాలమ్మ ఆలయం లో ఆదివారం సాయంత్రం కంకణం ధరించిన దీక్షాపరులు భక్తి ప్రపత్తులతో అగ్నిగుండం ప్రవేశం చేశారు. కీలపూడి లోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో కొలుపు ఉత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతోంది. చివరి రోజైన ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను అగ్నిగుండం ఎదుట కొలువుదీర్చి కంకణం ధరించిన దీక్షాపరులు గోవింద నామ స్మరణలతో అగ్నిగుండం ప్రవేశం చేశారు. ఈ అగ్నిగుండం ప్రవేశం లో పురుషులతో పాటు మహిళలు అగ్గి...