భక్తి–శాస్త్ర–శిల్ప సమ్మేళనం: శ్రీ వేదనారాయణ స్వామి దివ్యక్షేత్రం
భక్తి–శాస్త్ర–శిల్ప సమ్మేళనం: శ్రీ వేదనారాయణ స్వామి దివ్యక్షేత్రం మత్స్యావతార మహిమతో వెలుగొందుతున్న నాగలాపురం ఆలయం నాగలాపురం గరుడ ధాత్రి న్యూస్ ఆధ్యాత్మికత, శిల్పకళ, శాస్త్రజ్ఞానంతో నిండిన పవిత్ర క్షేత్రం నాగలాపురం. ఇక్కడ విరాజిల్లుతున్న శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం భక్తులకు ఆధ్యాత్మికతను మరింత ప్రసాదించే దివ్యస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పౌరాణిక వైభవంతో మరింతగా భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇక్కడ జరుగుతున్న పూజలు, సేవలు భక్తుల్లో...