బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు16
బైరెడ్డిపల్లి గ్రామ పంచాయితీ కి చెందిన మర్రిమానుచేను గ్రామంలో ఆదివారం గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం,విశేష పూజలు నిర్వహించారు.పూజలు చేపట్టినారు. ఈనేపథ్యంలో మహిళలు ఊరేగింపు గా దీపాలు ను ఎత్తుకొని ఆలయం చేరుకొన్నారు.అనంతరం గ్రామస్థులు అమ్మవారికి పూజలు చేశారు.గ్రామంకు చెందిన యువకులు అమ్మవారికి గజమాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.