భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలన.. రెస్కో చైర్మన్ ప్రతాప్.
. కుప్పం అక్టోబర్ 1 : (గరుడదాత్రి న్యూస్) విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిన 1912 కస్టమర్ కాల్ సెంటర్ సేవలు విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, రెస్కో కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది కలిసి కేక్ కట్ చేసి, 1912 సేవల ద్వారా వినియోగదారులకు అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంలో కాల్ సెంటర్ పాత్రపై చర్చించిన రెస్కో చైర్మన్ ప్రతాప్. భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన,...