భవిష్యత్తు ఎలక్ట్రానిక్ వాహనాలదే

ఘనంగా టు వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవం --చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ---ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్* చిత్తూరు,సెప్టెంబర్ 20(గరుడదాత్రిన్యూస్)భవిష్యత్తు అంతా ఎలక్ట్రానిక్ వాహనాలదేనని,మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా టూ వీలర్ మెకానికులు తమ నైపుణ్యాలనుపెంపొందించుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు. ఆదివారం చిత్తూరు నగరంలో నిర్వహించిన "టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్" మూడవ వార్షికోత్సవ వేడుకలకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ముఖ్య అతిథులుగాపాల్గొన్నారు.ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుమాట్లాడుతూ.. వాహన రంగంలో...