భారతదేశ ఐక్యతకు పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్

* బిసీఎం విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీసీ నాగరాజ్. * కె ఈ సి లో ఘనంగా జాతీయ ఏకతా దివాస్ వేడుకలు. చిత్తూరు బ్యూరో,కుప్పం అక్టోబర్ 1(గరుడ ధాత్రి న్యూస్): కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యములో శనివారం భారతదేశ ఉక్కు మనిషి, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఏకతా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డా. బి.సి. నాగరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని సర్దార్...