భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మ‌క ఘ‌ట్టం ‘మిషన్ ఆగమన్’ విజయవంతమైంది.

350 కిలోల బరువున్న నాలుగు చిన్న ఉపగ్రహాలను...స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 దిగ్విజయంగా నింగిలోకి తీసుకెళ్ళింది. ఈ ప్రయోగంను త‌న‌యుడు దేవాన్ష్‌తో కలిసి మంత్రి లోకేష్ వీక్షించారు.