*భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర*
*19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.993కు పెంపు*
హైదరాబాద్‌లో రూ.3,069కి చేరిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.3,071
*LPG సిలిండర్ ధరల్లో మార్పులు లేవని స్పష్టం చేసిన కేంద్రం*