భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

*భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర* *19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రూ.993కు పెంపు* హైదరాబాద్‌లో రూ.3,069కి చేరిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రూ.3,071 *LPG సిలిండర్‌ ధరల్లో మార్పులు లేవని స్పష్టం చేసిన కేంద్రం*