భారీ ఎత్తున పునపరివారి పాళెం గ్రామంలో ప్రజా వేదిక సభ

-పున్నపరివారిపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సియం చంద్రబాబు -ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన సియం -పున్నపరివారిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లిన సీఎం చంద్రబాబు - పద్మమ్మకు వితంతు పింఛను రూ.4 వేలు, దివ్యాంగురాలు తులశమ్మకు రూ.15,000 అందించిన సియం -అనంతరం వారి కుటుంబ సభ్యులతో సమావేశమై ఇబ్బందులను అడిగి తెలుసుకొన్న సియం -కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి :సియం చంద్రబాబు -సంస్కృతి కార్యక్రమాలతో ఆకట్టుకొన్న విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో...