భోప్పాయి తోట పై స్వైరవిహారం చేసిన ఒంటరి ఏనుగు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్17 బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తం అటవీ సమీపంలో తమిళనాడు సరిహద్దుకు దగ్గర వ్యవసాయ పొలాలువద్ద కడపనత్తం కు చెందిన గజేంద్ర రైతు ఒక ఏకరా లో భోప్పాయి తోట సాగు చేస్తున్నాడు.ఇక మార్కెట్ కు భోప్పాయి పంట మార్కెట్ కు తరలించాలి .ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఓటరు ఏనుగు ఈ తోట పై దాడి చేసి భోప్పాయి తోటను ఎక్కువ భాగం విరచి,కొంత మేరకు కాయలు ఆరగించి వెళ్లి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.ఈ సందర్భంగా రైతు గజేంద్ర మాట్లాడుతు...