మంచి ప్రజా పాలనకు కట్టుబడి పని చేయాలి…

మంచి ప్రజా పాలనకు కట్టుబడి పని చేయాలి... తిరుపతి నియోజకవర్గం పరిస్థితులను నారా లోకేష్ కు వివరించిన డాక్టర్ ' కోడూరు ' గరుడధాత్రి న్యూస్ : తిరుపతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించి మంచి ప్రజా పాలన కు కట్టుబడి పని చేయాలని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం కు సూచించారు. మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ను టిడిపి మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి...