మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎన్టీఆర్ వెంకయ్య

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎన్టీఆర్ వెంకయ్య సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలం చెన్నవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మూగాల వెంకయ్య (ఎన్టీఆర్ వెంకయ్య) , శ్రీసిటీ పారిశ్రామిక వాడలో క్యారియర్ ఏసి పరిశ్రమ శంఖుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ను కలిసి గ్రామ మరియు మండల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య తన రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ పట్ల నిబద్ధతను వివరించారు. 2019-2024 మధ్య పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి, తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా వెనుకడుగు...