మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో రేపటి నుంచి ఏపీఎల్-2026 క్రికెట్ సందడి
-మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో రేపటి నుంచి 30 వరకు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు -ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హీరో రామ్ చరణ్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి నారా లోకేష్ మంగళగిరి, జూన్ 23 గరుడధాత్రి న్యూస్ : మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జీఎంఆర్ ఏపీఎల్-2026 క్రికెట్ టోర్నమెంట్ రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో రాష్ట్రంలోని వివిధ జట్లు...