మంత్రి నారా లోకేష్ ను విమర్శిస్తే వైసిపి నాయకులకు పుట్టగతులు ఉండవు
కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్. కుప్పం,ఆగస్టు 07(గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను విమర్శిస్తే వైసిపి నాయకులకు పుట్టుగతులు ఉండవని కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఏది పడితే అది మాట్లాడటం వైసీపీ నాయకులకు సరికాదన్నారు. గత ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. యువతకు మేలు చేసింది ఒక్క ఎన్డీఏ కుటమి ప్రభుత్వం ఒక్కటేఅన్నారు.వైసీపీ నాయకులకు రాష్ట్ర ప్రజలు...