మట్టి తరలింపుకు సై -మరమ్మతులకు నై నై..!!

సత్యవేడు నుంచి తమిళనాడుకు భారీగా మట్టి తరలింపు జోరుగా సాగుతోంది ఈ వ్యవహారంలో ఎవరైనా తలదూరిస్తే.... కేసులు పెడతాం... మీ అంతు చూస్తామని బెదిరింపులు చేస్తున్నారు ఈ భారీ మట్టి దోపిడీ కారణంగా అనేక గ్రామాల రోడ్లతోపాటు సత్యవేడు ప్రధాన రహదారులు దుస్థితికి చేరుకుంది చినుకు పడితే ఈ రోడ్ల మీద ఏర్పడ్డ చిన్న చిన్న గోతుల్లో వర్షపు నీరు నిల్వ చేరి ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి గాంధీ విగ్రహం ముందు ప్రాంతం, శ్రీకాళహస్తి బస్టాండ్ లోని నాయుడు మెస్ సమీప వద్ద సిమెంట్ రోడ్ల...