మట్టి వినాయకుల తయారీతో పర్యావరణ పరిరక్షణకు పిలుపు
కార్వేటినగరం సెప్టెంబర్ 12 గరుడదాద్రి న్యూస్ పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ, వారి సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లెలో ఎకో క్లబ్ కార్యక్రమాలలో భాగంగా వినాయక చవితి సందర్భంగా బంకమట్టితో వినాయక ప్రతిమల తయారీ పోటీని సోమవారం నిర్వహించారు.పాఠశాల విద్యార్థులను తరగతులతో సంబంధం లేకుండా ప్రాథమిక, ఉన్నత తరగతుల వారీగా నాలుగు లేదా ఐదుగురు చొప్పున మొత్తం 56 సమూహాలుగా విభజించి, వారికి బంకమట్టిని అందించారు. విద్యార్థులు కేవలం ఒక గంట వ్యవధిలో ఎంతో...