మత్తు వద్దు… ఆట ముద్దు -పోలీసుల మధ్య క్రికెట్ పోటీ

పిచ్చాటూరు, ఆగస్టు 16 గరుడధాత్రి: యువతను గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో “మత్తు వద్దు... ఆట ముద్దు” అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పుత్తూరు రూరల్ సర్కిల్ పోలీసులు, సత్యవేడు సర్కిల్ పోలీసుల మధ్య ఆరోగ్యకరమైన క్రికెట్ పోటీని పిచ్చాటూరులోని ఐసీసీ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ పోటీలో పుత్తూరు రూరల్ సర్కిల్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఇరు జట్లకు చెందిన పోలీసులు స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా పోటీలో పాల్గొన్నారు. సత్యవేడు సర్కిల్...