మత్స్యకారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
*మత్స్యకారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి* *– తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి* మత్స్యకారుల సంక్షేమం, వారి ఆదాయ వృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన (PM-MKSSY)", “జాతీయ మత్స్యకారుల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పిలుపునిచ్చారు. ఈ పథకాల ద్వారా మత్స్యకారులు, మత్స్య రంగంలో పనిచేసే సూక్ష్మ స్థాయి వ్యాపారులు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందన్నారు. ...