మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. -సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం -తిరుపతి కలెక్టర్ కార్యాలయం లో సముద్ర చేపల వేట నిషేధ భృతి పథకం ప్రారంభం - కలెక్టరేట్ వీసీ హాల్‌లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మత్స్యకారుల సంక్షేమానికి వారి ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల సేవలో సముద్ర చేపల వేట నిషేధ భృతి పథకం...