మదనపల్లెలో విజయవంతంగా ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’కు శంకుస్థాపన

* ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన. * రాయలసీమ ప్రాంతం నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన రైతాంగం. * ఆకట్టుకున్న అనంత్ అంబానీ ప్రసంగం. * రాయలసీమ రతనాల సీమగా మారుతుందని రైతుల ఆశాభావం. * కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు. * మొక్కలు నాటిన నేతలు. * ఆకట్టుకున్న స్టాల్స్, స్టాల్స్ ను పరిశీలించిన నిర్మల సీతారామన్, చంద్రబాబులు. చిత్తూరు బ్యూరో,...