మదనపల్లె కేంద్రంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన
* లక్ష కోట్ల తో గ్లోబల్ హార్టికల్చర్ హబ్. * తలమానికంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. * పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అనంత్ అంబానీ, అచ్చం నాయుడు, బిజెపి చీఫ్ మాధవన్. చిత్తూరు బ్యూరో, అక్టోబర్01( ఆర్. శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్):అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ల శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం ఈ చారిత్రాత్మక ఘట్టానికి...