మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఏఐ స్మార్ట్ సిస్టమ్స్’పై వర్క్‌షాప్
పలమనేరు, అక్టోబర్10, గరుడ ధాత్రి : మదర్ థెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (ఏఐ & డిఎస్) విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 5 నుంచి 9 వరకు "నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఫర్ ఏఐ డ్రైవన్ స్మార్ట్ సిస్టమ్స్" అనే అంశంపై ఐదు రోజుల వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మరియు స్మార్ట్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన...