మదర్ థెరిసా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ఎస్వీయూ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు పలమనేరు, సెప్టెంబర్ 04 ( గరుడ ధాత్రి ) : ఆగస్టులో విడుదలైన ఎస్.వి. యూనివర్సిటీ డిగ్రీ తృతీయ సెమిస్టర్ ఫలితాల్లో మదర్ థెరిసా డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలోనే టాపర్లుగా నిలిచారు. ఈ పరీక్షల్లో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించి కళాశాల కీర్తిని పెంచారు. వివిధ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు బీసిఏ (ఏ ఐ) ఎన్. సుహిత శ్రీ (9.17), ఎస్.డి....