మద్యం దుకాణాల రెన్యూవల్‌కు.. 21 వరకూ అవకాశం
కార్వేటి నగరం సెప్టెంబర్ 13 గరుడదాద్రి న్యూస్ రాష్ట్రంలోని 3,736 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యూవల్‌కు ఈ నెల 21 వరకు ఆరు పనిదినాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. కొత్త లైసెన్సుల కోసం సెప్టెంబరు 22న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి... ఆ రోజు నుంచి 29 వరకు ఏడు పనిదినాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 'రెన్యూవల్‌కు సంబంధించిన గెజిట్ నెంబర్లను సంబంధిత కలెక్టరేట్ల నుంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంది. రెన్యూవల్‌కు గెజిట్ నోటిఫికేషన్‌ను శనివారం ప్రచురించాం. లైసెన్సుదారులుంతా...