మన సంప్రదాయం మన రుచి మన వంటలతో మన ఆరోగ్యం

* ఫెస్టివల్ కాంబో బాక్స్ * బల్క్ ఆర్డర్స్ * కష్టమైసేడ్ గిఫ్ట్స్ మన భార్గవి వద్ద అందుబాటులో కలవు తిరుపతి, ఆగస్టు : మన సాంప్రదాయం మన రుచులతో మన వంటకాలతో మనకు ఆరోగ్యకరంగా ఉండే విధంగా అనేక రకంగా వంటకాలు మనకు అందుబాటులో కి మీ భార్గవి తీసుకోవచ్చారు . శనివారం స్థానిక ఓల్డ్ డియర్ మహల్ రోడ్ లో గల వివాహ భోజనం హోటల్ పైన ఏర్పాటుచేసిన దేవజామి వంటశాల స్వీట్స్ అండ్ శావరీస్ వారు తయారు చేసిన వంటకాలతో...