మరో నాలుగు అవార్డులు సొంతం చేసుకున్న సేవారత్న డాక్టర్ మురుగన్

12 గౌరవ డాక్టరేట్లు.. 28 అవార్డులతో సేవా ప్రస్థానంలో మరో మైలురాయి సామాజిక, ధార్మిక సేవలను మరింత విస్తృతం చేస్తామని వెల్లడి పలమనేరు, సెప్టెంబర్ 19 ( గరుడ ధాత్రి ) : సేవా, సామాజిక, ఆధ్యాత్మిక, విద్యా, వైద్య రంగాల్లో తనదైన సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంటాఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్, ధర్మకర్త, సేవారత్న డాక్టర్ మురుగన్ ఖాతాలో మరో నాలుగు అవార్డులు చేరాయి. దీంతో ఇప్పటివరకు...