GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 9:49 pm Posted by : GURU SWAMY

మర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ తల్లి ఆలయ కుంభాభిషేకంకు అధికారులు ను ఆహ్వానించిన గ్రామస్థులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్22

బైరెడ్డిపల్లి మండలం లోని మర్రిమానుచేను గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మారెమ్మ తల్లి ఆలయ కుంభాభిషేకం ఈ నెల
24 వతేది నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో గ్రామస్థులు మండల తహసీల్దార్, ఎస్.ఐ,ఎం.పి.డి.వోలకు గ్రామస్థులు సోమవారం స్వయంగా కలసి కార్యక్రమం కు తప్పక రావాలని ఆహ్వానించారు.అలాగే పలమనేరు నియోజకవర్గ టి డి.పి.తెలుగుయువత అధ్యక్షుడు భువనచంద్ర గౌడు ను కూడా కుంభాభిషేకం కు ఆహ్వానించారు.