మల్లానూరులో అర్హులైన ప్రతి పేదవారికి ఎన్టీఆర్ భరోసా ఘనంగా పింఛన్ల పంపిణీ చేయడం జరిగింది. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కుప్పం అక్టోబర్ 1 (గరుడ ధాత్రి న్యూస్) : కుప్పం మండలం మల్లానూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛన్ పథకం ద్వారా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది. ఆర్టీసీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం,...