మళ్లీ కుప్పం నుంచే పోటీ చేస్తా

* కుప్పం టిడిపి క్యాడర్ సమావేశంలో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. * ఫుల్ జోష్ లో కుప్పం టిడిపి యంత్రాంగం. * సమన్వయంతో లక్ష్యసాధనకు ఉపక్రమించండి. కుప్పం,సెప్టెంబర్ 23 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభ్యునిగా మళ్లీ తానే పోటీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 21,22 తేదీలలో కుప్పం లో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో పై...