మళ్ళీ బొప్పాయి పంటను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు

**ఉదయం 7 గంటలకే ఒంటరి ఏనుగు పొలాల వద్ద ప్రత్యక్ష్యం *పొలాలు వద్ద పోవాలంటే భయం బైరెడ్డిపల్లి, గరుడదాత్రి సెప్టెంబర్19 బైరెడ్డిపల్లి మండల పరిధిలోని కడపనత్తం గ్రామ అటవీ సరిహద్దు సమీపంలోని లేట్ ఆనందశెట్టి కుమారుడు గజేంద్ర రైతుకు చెందిన 1 ఎకరా బొప్పాయి పంటను ఒంటరి ఏనుగు శుక్రవారం రాత్రి ధ్వంసం చేసినది. ఇదే రైతుకు చెందిన బొప్పాయి తోటను మళ్ళీ బుధవారం రాత్రి కూడా పంటను నాశనం నాశనం చేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరి ఏనుగు ఉదయం 7...