మహరాజ రాజశ్రీ పిచ్చాటూరు మండల రెవెన్యూ అధి
మహరాజ రాజశ్రీ పిచ్చాటూరు మండల రెవెన్యూ అధి కారి గారికి శేషం పేట గ్రామస్తులు రాసుకున్న విన్నపం మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ కొత్త నాంచారమ్మ గుడికి సంబంధించిన భూములు అయినటువంటివి రెప్పలా పట్టు రెవిన్యూ దాఖలు నందు గలదు ఆ భూములను పి .రామలింగం అనే అతను అక్రమంగా తన కుమారుడు పి.ఆర్ ముత్తు పేరు మీద ఈ భూములను మార్చుకొని ఉన్నారు దీనిపై గత మండల రెవెన్యూ అధికారి గారికి , RDO గారికి ,మరియు జిల్లా కలెక్టర్...