మహాత్మా గాంధీ చూపిన బాటలో నడుద్దాం
* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. * జాతిపిత మహాత్మా గాంధీ కి,లాల్ బహుదూర్ శాస్త్రి కి ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): సత్యం అహింస స్వచ్ఛత గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మనకు మార్గదర్శకమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యా శాఖ మంత్రి నారా...