మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు…

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ. - మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు. - జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. - మహాత్మ బసవ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మహాత్మ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. - ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, మహాత్మ బసవేశ్వరుడు సమాజంలో...