GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 9:41 pm Digital Edition : GURU SWAMY

మహానాడుకి పాదయాత్రగా బయలుదేరిన టిడిపి కార్యకర్త

ధర్మవరం నుండి నెల్లూరు మహానాడుకి పాదయాత్రగా బయలుదేరిన టిడిపి కార్యకర్త బిఎల్ నరసింహులు

తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనంతపురం జిల్లాధర్మవరంనియోజకవర్గానికి చెందిన చేనేత కార్మికుడు ఎన్టీ రామారావు అభిమాని బిఎల్ నరసింహులు నెల్లూరులో జరిగే మహానాడుకు పాదయాత్రగా బయలుదేరాడు.పాదయాత్రను స్వయంభు వరసిద్ధ వినాయక స్వామి కాణిపాకం నుండి ప్రారంభించాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు 103వజన్మదినాన్నిపురస్కరించుకొనిపాదయాత్రచేపట్టాడు. బుధవారంఆయనపాదయాత్ర బండపల్లి మీదుగా తిరుపతికి బయలుదేరాడు ఈయనకు బండపల్లిలో టిడిపి నాయకులు బంగారు పాల్యం మార్కెట్ డైరెక్టర్ రామానుజం.నందన్ కలిసి అభినందించారు .