మహానాడుకు దూరంగా… మనసులో మిగిలిన ఆవేదన
మూడు దశాబ్దాల పార్టీ సేవకు గుర్తింపు ఎక్కడ? గరుడధాత్రి న్యూస్ : స్వర్గీయ రామారావు గారి ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చిన తనకు, మూడు దశాబ్దాలకుపైగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు దక్కలేదని టిడిపి సీనియర్ నాయకుడు ఎస్. నాగరాజు, అడ్వకేట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మహానాడు వేళ తన మనసులోని బాధను లేఖ రూపంలో వెల్లడించారు. మధ్యతరగతి పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగరాజు, కేవలం 27 ఏళ్ల వయసులో గ్రామ సర్పంచ్‌గా...