మహానాడు “భూమిపూజ” మహోత్సవం

*మహానాడు "భూమిపూజ" మహోత్సవం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నడుమ మహాసంబరంగా సాగింది. "శభాష్" అని మెచ్చుకునేలా నెల్లూరు జిల్లాలో మహానాడు ను నిర్వహిస్తాం … నెల్లూరు జిల్లాకు వచ్చిన అద్భుతఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. *నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించే అదృష్టం కల్పించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. *మహానాడు భూమిపూజ కార్యక్రమంకు జిల్లా నలువైపుల నుండి తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ధన్యవాదములు....