మహానాడు లో పాల్గొన్న బల్లి కళ్యాణ్ చక్రవర్తి

గరుడధాత్రి న్యూస్ : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బి.కొత్తకోట మండలం నందు తెలుగుజాతి పండుగ మహానాడు 2026 రెండవ రోజు ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎమ్మెల్సీ మరియు మహానాడు పరిశీలకుడు బల్లి కల్యాణ్ చక్రవర్తి. రెండవ రోజు మహానాడు 2026లో భాగంగా ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరిస్తూ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ఎమ్మెల్సీ మరియు...