మహానాడు వేళ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేసిన నరసింహ యాదవ్ దంపతులు
గరుడధాత్రి న్యూస్ : టిడిపి మహానాడు సందర్భంగా ప్రతి నాయకుడు, ముఖ్య కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలన్న పార్టీ ఆదేశాల మేరకు, తిరుపతి ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని తన నివాసంలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ దంపతులు పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నాటి నుంచి స్వర్గీయ రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు , లోకేష్ వంటి మూడు తరాల నాయకత్వంలో...