మహానాడు సందర్భంగా నీరువాయిలో అల్పాహార విందు ఏర్పాటు

పిచ్చాటూరు మే 28 గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో తెలుగు వారి ఆత్మీయ పండుగగా భావించే మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే ఈ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అరుల్ ప్రకాష్, ఆయన తనయుడు యువజన నాయకుడు జార్జ్ విజయ్ గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు గురువారం ఉదయం అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుజాతి ముద్దుబిడ్డ, తెలుగు...