మహాలక్ష్మి దీప పూజ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

*భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి* *టిటిడి పాసులు ఉన్నవారికి మాత్రమే పూజకు అనుమతి* పలమనేరు, ఆగస్టు 11 ( గరుడ ధాత్రి ) : ఈనెల 14న పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమ ఏర్పాట్లపై పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి మంగళవారం అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు...