మహిళల భద్రత – ప్రతి కుటుంబం, ప్రతి సమాజం యొక్క బాధ్యత
మహిళల భద్రత – ప్రతి కుటుంబం, ప్రతి సమాజం యొక్క బాధ్యత - మహిళ సాధికారతే సమాజ పురోగతికి నిజమైన పునాది, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో రేణిగుంట సబ్ డివిజన్ పోలీసులచే మహిళల భద్రత, మహిళ సాధికారత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులమండ్యం ఆర్‌పీఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు,...