మాజీ ఎం.పి.టి.సి.,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామప్ప మృతి
నివాళులు అర్పించిన జడ్.పి.చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు బైరెడ్డిపల్లి మండలం గంగినాయనపల్లి పంచాయతీ కొత్తఇండ్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ రామప్పశుక్రవారం అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన భౌతికయానికి జడ్.పి.చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,రాష్ట్ర వైకాపా కార్యదర్శులు మొగశాల కృష్ణమూర్తి, రెడెప్పలు పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.